బెజ్జంకి MRO కార్యాలయం ముందు CPM పార్టీ కార్యకర్తల ధర్నా
న
లింక్‌ను పొందండి
Facebook
X
Pinterest
ఈమెయిల్
ఇతర యాప్‌లు
సిద్దిపేట/బెజ్జంకి ( SS NEWS ) :
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలనీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అలాగే కార్మికుల సమస్యలు పరిష్కారించాలని బెజ్జంకి MRO కార్యాలయం ముందు CPM పార్టీ కార్యకర్తలు ధర్నా నిర్వహించిన అనంతరం MRO కి వినతిపత్రం అందజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి