బెజ్జంకి మండలంలో బతుకమ్మ చీరెలు పంపిణీ చేసిన మానకొండూర్ MLA రసమయి బాలకిషన్



సిద్దిపేట / బెజ్జంకి (SS NEWS) :
తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డకు అందిస్తున్న బతుకమ్మ చీరెలను మానకొండూర్ నియోజకవర్గంలోని బెజ్జంకి మండల కేంద్రంలో సోమవారం రోజు మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ బెజ్జంకి మండలంలోని ఆడబిడ్డలకు పంపిణీ చేశారు.

కామెంట్‌లు