దుబాయ్ లో ETCA ఆధ్వర్యంలో జరిగే బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిధిగా మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్
న
లింక్‌ను పొందండి
Facebook
X
Pinterest
ఈమెయిల్
ఇతర యాప్‌లు
SS NEWS : శుక్రవారం రోజు దుబాయ్ లో ETCA ఆధ్వర్యంలో జరిగే బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిధిగా మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ కు తెలంగాణ ప్రవాస భారతీయులు మరియు ETCA సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో యాంకర్ ఉదయభాను పాల్గొంటున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి