కళాకారిణి శ్రీమతి వొల్లాల వాణి భర్త కిషోర్ వైద్య ఖర్చులకు లక్ష రూపాయల LOC ని అందజేసిన రసమయి బాలకిషన్


సాంస్కృతిక సారథి కళాకారిణి శ్రీమతి వొల్లాల వాణి భర్త కిషోర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వైద్య ఖర్చుల నిమిత్తం బుధవారం రోజు లక్ష రూపాయల LOC ని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అందజేశారు.

కామెంట్‌లు