వాణినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ అయోధ్య రామారావు మృతి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక కమిటీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాణినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ అయోధ్య రామారావు మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక కమిటీ ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు కరీంనగర్ సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణారావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, ఏనుగు రవీందర్ రెడ్డి, ఈద శంకర్ రెడ్డి, సునీల్ రావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి