ఆర్టీసీ బస్సు తుఫాన్ ఢీ పలువురికి గాయాలు న అక్టోబర్ 08, 2019 లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం కొలపలి సమీపంలోని అకోలా రహదారిపై నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును తాత్కాలిక డ్రైవర్ నడుపుతూ తుఫాన్ వాహనంను ఢీకొట్టడంతో 8 మందికి గాయాలు కాగా 6 గురి పరిస్థితి విషమంగా మారడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. కామెంట్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి