బెల్లంపల్లిలో కూరగాయల మార్కెట్ కు శంకుస్థాపన చేసిన - ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య



SS NEWS : బెల్లంపల్లి పట్టణంలో 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నూతన కూరగాయల మార్కెట్ శంకుస్థాపనకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఎంపీపీ గోమాస శ్రీనివాస్, బెల్లంపల్లి పట్టణ TRS పార్టీ అధ్యక్షుడు నారాయణ, తాజా మాజీ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, TRS నాయకులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు