ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు చెక్కులు పంపిణీ


సిద్దిపేట/బెజ్జంకి ( SS NEWS ) :

తోటపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల లబ్ధిదారులకు చెక్కులు గ్రామ సర్పంచ్ బోయినపల్లి నర్సింగ రావు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో VRO గంగారాం మరియు వార్డు సభ్యులు, TRS పార్టీ యూత్ ప్రెసిడెంట్ కొన్నే అనిల్, యూత్ ఉప అధ్యక్షుడు పొలమేని శ్రవణ్, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు

కామెంట్‌లు