పాము కాటుతో చిన్నారి మృతి





జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులపూర్ గ్రామంలో పాముకాటుకు కొత్తకొండ సంతోష్ w/o సుమలత దంపతుల కుమార్తె సహస్ర వయస్సు 1 సంవత్సరం అనే బాలిక ఇంటి పరిసరాలలో అడుకుంటుండగా నాగుపాము కాటు వేయడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది.

కామెంట్‌లు