ముంజంపల్లి గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన యేల్పుగొండ రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణారావు
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన యేల్పుగొండ రాజయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన సుడా చైర్మన్ జి.వి.రామకృష్ణారావు వారి కుమారులకు ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో ముంజంపల్లి గ్రామ సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, బ్రహ్మారెడ్డి, ముల్కల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి