ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజనలో భాగంగా మొక్కజొన్న పంటలో కోత ప్రయోగాలు నిర్వహించిన AEO రేణుక



బెజ్జంకి మండలంలోని దాచారం మరియు గుగ్గిళ్ల గ్రామాలలో వ్యవసాయ విస్తరణ అధికారి రేణుక శ్రీ ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజనలో భాగంగా మొక్కజొన్న పంటలో కోత ప్రయోగాలు నిర్వహించారు.పంట కోత ప్రయోగాల ద్వారా ఆ గ్రామం యొక్క దిగుబడి అంచనా వేయడం జరుగుతుందన్నారు.పంట దిగుబడి లాభసాటిగా ఉందో లేదా తెలవడం ద్వారా రైతు లాభ - నష్టలు అంచనా వేయవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో IFCO Tokiyo ఇన్సూరెన్స్ కంపెనీ మండల కోఆర్డినేటర్ విజయ్ మరియు రైతులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు