SS NEWS : నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం అవంతిపురం గురుకుల బాలుర పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి 2019 మెగా స్పోర్ట్స్ మీట్ ను ప్రారభీంచిన శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు వారితో పాటు జడ్పీటీసీ తిప్పన విజయసింహ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ - హన్మంత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, కళాశాల&పాఠశాల ప్రిన్సిపల్, స్పోర్ట్స్ పిఈటిలు హాజరయ్యారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి