సిద్దిపేట / బెజ్జంకి
బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన బతుకమ్మ సంబరాలలో మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ పాల్గొని మండలంలోని అన్ని గ్రామల్లో బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవలన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కనగండ్ల కవిత తిరుపతి, ఎంపిపి లింగాల నిర్మల లక్ష్మణ్, వివిధ గ్రామల సర్పంచులు మరియు ఎంపిటిసిలు మండలంలోని టిఆర్ఎస్ కార్యకర్తలు,మహిళా సంఘాలు,గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి