హుస్నాబాద్ కు చెందిన సిపిఐ సినియర్ నాయకులు గుంటిపెల్లి దుర్గేష్ సోమవారం రోజు నిమ్స్ ఆస్పత్రిలో గుండెపోటుతొ మృతి చెందారు.
ఈ విషయం తెలుసుకున్న సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ వారి పార్థీవదేహానికి ఎర్ర జెండా కప్పి పులమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ వారి మరణం సిపిఐ పార్టీకి తీరనిలోటన్నారు.వారి సేవలు పార్టీ మారువలేమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడిపె మల్లేశ్, యెడల వనేశ్, గుర్రాల హన్మిరెడ్డి,కొయ్యడ కొమురయ్య, ఎగ్గొజు సుదర్శన్ చారి, ఎనగందుల లక్ష్మి నారాయణ, అయిలేని మల్లారెడ్డి, అయిలేని సంజివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి