కుాచిపుాడి నాట్య పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రివర్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు


ప్రశాంతి నికేతన్ పాఠశాలలో జరిగిన అబ్దుల్ కలాం సేవా సంస్థ అధ్యక్షులు కాండ్రేగుల శ్రీరామ్ మరియు వ్యవస్థాపక అధ్యక్షులు ఆళ్ల ప్రవీణ్ కుమార్ ఆర్గనైజింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రివర్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు చేతుల మీదుగా కుాచిపుాడి నాట్య పోటీలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బొడ్డేడ శివ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దాడి ఈశ్వరావు మరియు జగన్నాథస్వామి ఆలయ చైర్మన్ మరియు ప్రశాంతినికేతన్ స్కూల్ కరస్పాండెంట్ దొడ్డి చంద్రశేఖర్, అధ్యక్షులు కాండ్రేగుల సుబ్రహ్మణ్యం, భావిశెట్టి కిషోర్ , కర్రి భారత్, దొడ్డి రమణ, అమ్ములోజు శ్రీను  కాండ్రేగుల సాయి, ఆళ్ళ నరేంద్ర కుమార్, బొడ్డేడ కిరణ్ , పవన్ శ్రీరామ్ , డొక్కరి హరీష్ , డొక్కరి మోహన్ , తాడి రవి గణేష్ , కాండ్రేగుల మనోజ్ మరియు అబ్దుల్ కలాం సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు