ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
గుండారం గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు నీట మునిగిన పత్తి పంట
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామంలో గత రెండు రోజుల నుండి వర్షాలు కురావగా బుధవారం రాత్రి కురిసిన వర్షానికి రైతులు వేసిన ప్రత్తి పంట నీట మునగటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి