సిద్దిపేట జిల్లా ములుగులో నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అడవి కళాశాల పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, మరియు PCCF ఆర్ శోభ, CMOS ప్రియాంక వర్గీస్,ఫారెస్ట్ కాలేజ్ డీన్ చంద్రశేకర్ రెడ్డి, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ్ జరుగుతున్న పనులను పరిశీలించారు.త్వరలో కళాశాల భవనాలను ప్రారంభించనున్నట్లు తెలిపిన అధికారులు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ నిర్మాణం కోసం ప్రభుత్వ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో అక్కడే చర్చించారు. త్వరలోనే ఈ ఫారెస్ట్ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఈ కళాశాల అందుబాటులోకి రానుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సి.ఎం ఓఎస్డి ప్రియాంక వర్గీస్,ఫారెస్ట్ కాలేజ్ డీన్ చంద్రశేకర్ రెడ్డి, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ్ లు,పిసిసిఎఫ్ మునింద్ర, రఘువీరు ఫారెస్ట్ అధికారులు ఉన్నారు

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి