సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా మురికి కాలువలో బ్లీచింగ్ పౌడర్ వేశారు.అనంతరం శిథిలావస్థలో ఉన్న ఇండ్లను స్వచ్ఛదంగా వారికి వారుగా తొలగించుకోన్నారు.వాటిని గ్రామ సర్పంచ్ బోయినపల్లి నర్సింగ రావు మరియు eoprd శ్రీనివాస్, ప్రత్యేకఅధికారి Dr. శ్రీకాంతరెడ్డి, ఎంపీటీసీ నల్లగొండ లక్ష్మీ నర్సయ్య, ఉపసర్పంచ్ పుల్లూరి మనోహర్ మరియు పంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి