కాచిరెడ్డిపల్లి గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా శ్రమదానం


బుధవారం రోజు కాచిరెడ్డిపల్లి గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా శ్రమదానం మరియు గ్రామంలో రోడ్లపై ఉన్న చెత్త చెదరాన్ని ఊడ్చి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జోగు లక్ష్మీరాజం మరియు ఉపసర్పంచ్ రాజేశ్వరి,TRS నాయకులు మల్లికార్జున్, VOA సువర్ణ, స్వశక్తి సంఘాల మహిళలు, పంచాయతీ కార్యదర్శి అనిల్, వార్డుసభ్యులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్ మల్లేశం, గ్రామ ప్రజలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు